హనుమప్పనాయకుడు
"హనుమప్పనాయకుడు" నా రెండవకావ్యం. గద్వాలసంస్థానస్థాపకుడైన సోమనాద్రిప్రభువు కొలువులో నుండి
అతడు నిజాము, ఇతరతురుష్కరాజులతో చేసిన సంగ్రామంలో
అనన్యసామాన్యసాహసాన్ని ప్రదర్శించి ప్రభుభక్తిని చాటుకొన్న
ఒక బోయవీరుని వీరగాథ ఈ కావ్యేతివృత్తం. ఈ కావ్యం ఉస్మానియా
యూనివర్శిటీలో ఎమ్.ఓ.ఎల్ పరీక్షకు పాఠ్యగ్రంథంగా నియమింపబడి గౌరవింపబడింది.
కావ్యంలోని వివిధభాగాలను నేరుగా ప్రదర్శించేందుకుగాను ఆయాభాగాల అనుపథాలను
(Links)
పైన సూచించినాను. వీనిపై మీ మూషికాన్ని
(Mouse)
నొక్కితే మీకు నేరుగా ఆయాభాగాలు కన్పడుతాయి.