అశ్రుమాల
"అశ్రుమాల" నా తొట్టతొలికావ్యం. ఇందులో రెండు సరములున్నవి.
సరము - అంటే దండ లేక హారము అని సామాన్యార్థం. ఐతే "అశ్రుమాల" రెండు వరుసల
"సరము"గా కూర్చినాను గనుక, ఇక్కడ సరము అంటే హారములోని ఒక వరుస అని అర్థం
చెప్పుకోవాలి. కావ్యంలోని వివిధభాగాలను నేరుగా ప్రదర్శించేందుకుగాను ఆయాభాగాల అనుపథాలను
(Links)
పైన సూచించినాను. వీనిపై మీ మూషికాన్ని
(Mouse)
నొక్కితే మీకు నేరుగా ఆయాభాగాలు కన్పడుతాయి.